Jr NTR: స్పెషల్ ఫోటోతో విషెస్ తెలిపిన రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వీళ్ళిద్దరూ ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళిద్దరే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారు. పుట్టినరోజుల్ని అయితే చాలా స్పెషల్‌గా జరుపుకుంటామని, కారులో షికారుకి వెళ్తామంటూ తారక్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా! ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తమని మరింత దగ్గర చేసిందని ఇద్దరూ తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్.. వీరి మధ్య నున్న గొప్ప స్నేహ బంధానికి నిదర్శనంగా నిలిచింది.
ఈరోజు (మే20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సెలెబ్రిటీలందరూ అతనికి విషెస్ తెలుపుతుండగా, రామ్ చరణ్ మాత్రం ఓ ప్రత్యేకమైన ఫోటోతో విష్ చేశాడు. తామిద్దరు గట్టిగా ఆలింగనం చేసుకున్న ఫోటోను చరణ్ షేర్ చేస్తూ.. ‘‘సోదరుడు, స్నేహితుడు, కో-స్టార్.. మన మధ్య ఉన్న బంధానికి, నువ్వు నాకు ఏమవుతావని చెప్పడానికి పదాలు నిర్వచించగలవని నేను అనుకోను. మన మధ్య ఉన్న బంధాన్ని నేనెప్పుడూ ఆదరిస్తూనే ఉంటాను. జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ తారక్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో, ఈ ట్వీట్‌తో పాటు చరణ్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
తమ అభిమాన హీరోల మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని చూసి, అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోలాగే ఆఫ్ స్క్రీన్‌లోనూ గొప్ప స్నేహితులుగా మెలుగుతున్న వీళ్ళు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా.. తారక్ తన తదుపరి సినిమాలైన NTR30, NTR31 ప్రాజెక్టుల్ని మొదలుపెట్టడానికి సిద్ధమవుతుండగా, చరణ్ ఆల్రెడీ దర్శకుడు శంకర్‌తో సెట్స్ మీదకి వెళ్ళాడు. అటు, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌ని కూడా మొదలుపెట్టే పనుల్లో నిమగ్నమయ్యాడు.
Brother, co-star, friend … I don’t think words can define who you are to me @tarak9999 !
I will always always cherish what we have 🤗
Happy Birthday ! pic.twitter.com/CPHDUEzf6m— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిదంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!