Three Movie Teams to give Updates on Jr NTR Birthday: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు చాలా ఎత్తున కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్స్ మొదలు రక్తదాన శిబిరాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న యూనిట్లు సిద్ధమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు…
జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వీళ్ళిద్దరూ ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళిద్దరే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారు. పుట్టినరోజుల్ని అయితే చాలా స్పెషల్‌గా జరుపుకుంటామని, కారులో షికారుకి వెళ్తామంటూ తారక్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా! ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తమని మరింత దగ్గర చేసిందని ఇద్దరూ తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన…
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా…
జనానికి ‘జూనియర్ యన్టీఆర్’… అభిమానులకు ‘యంగ్ టైగర్’… సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ…