Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు అయితే వచ్చాయి.. కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే.. బాలీవుడ్ వలన రకుల్ కు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే దొరికాడు. జాకీ భగ్నానీతో ఈ భామ ప్రేమలో పడడం, అది వారు అధికారికంగా ప్రకటించడం.. త్వరలోనే తమ పెళ్లి కూడా ఉంటుందని చెప్పడంతో రకుల్ అభిమానులు సంతోషించారు. ఇక గత ఏడాది నుంచి రకుల్ కు తెలుగులో ఆఫర్స్ లేవు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. రకుల్ బక్కచిక్కి పోవడం తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ముద్దుగా, బొద్దుగా కనిపించే రకుల్.. ఇలా మారిపోవడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.
Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా రకుల్ ఒక కొత్త కారును కొనుగోలు చేసింది. మెర్సిడెజ్ లో లేటెస్ట్ మోడల్ ను రకుల్ సొంతం చేసుకుంది. దీని విలువ సుమారు.. రూ. 3.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఔరా అంటున్నారు. అంత కాస్ట్లీ కారు కొనేంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా చేయడం లేదుగా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం .. ఆమెకు సినిమాలతో ఏం పని.. వ్యాపారాలు బాగానే ఉన్నాయి కదా.. అందులో బాగా సంపాదిస్తోంది కావొచ్చు అంటూ సమర్థిస్తున్నారు. మెట్రో నగరాల్లో రకుల్.. జిమ్ లు నడుపుతున్న విషయం తెల్సిందే. ఏదిఏమైనా కాస్ట్లీ కారు సొంతం చేసుకున్నందుకు ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ఛార్జీల్లో మార్పులు..
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు