Rakul Preet Singh About Prabhas Movie: పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్…
Rakul Preet Singh about Bharateeyudu 2: తన కెరీర్‌లోనే ‘భారతీయుడు 2’ బెస్ట్ సినిమా అవుతుందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గొప్పగా ఉంటుందని, తన నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో తాను నటించలేదని రకుల్ చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. భారతీయుడుకు సీక్వెల్‌గా…
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది.