Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది.