Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన వ్యక్తిత్వం అంతకన్నా గొప్పది. నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం రజినీ. ప్రస్తుతం ఆయన వయస్సు 72..ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు 170. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ రజినీ ఆరోగ్యం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యనే ఆయనకు ఒక సర్జరీ కూడా జరిగింది. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రజినీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 171 వ సినిమా ఒకటి చేసి.. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కాకుండా కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం అనే సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో కలిపి తలైవా 170 సినిమాలు పూర్తీ చేసినట్లు.. ఇక రజినీ 171 వ సినిమాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అదే ఆయన చివరి చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత రజినీ.. సినిమాలా నుంచి తప్పుకొని పూర్తిగా ఇంటికి పరిమితమవుతారని చెప్పుకొస్తున్నారు. ఇదే మాటను తలైవా.. సన్నిహితుల వద్ద కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా చేదు వార్త మరొకటి ఉండదు. ఈ వార్త విన్నాకా.. రజినీ అభిమానులు బాధపడుతున్నా.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. వారు కూడా ఓకే అంటున్నట్లు సమాచారం. మరి ఈ విషయమై రజినీ ఏమంటాడో చూడాలి.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!