Mahesh : మహేష్-రాజమౌళి కోసం.. స్టార్ హీరోయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..?
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేష్ బాబుతో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.. కానీ ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఇస్తే మాత్రం హీరోయిన్ ఎవరు.. విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే.. విషయాల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపే ఫలానా హీరో మహేష్‌కు విలన్‌గా ఫిక్స్ అయ్యాడని.. ఓ స్టార్ హీరోయిన్ మహేష్‌తో రొమాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్‌లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. వింటానికి మాత్రం అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ను తీసుకునేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నట్టు వినిపిస్తోంది. కమల్ కాకపోయినా.. ఓ స్టార్ హీరోని మాత్రం విలన్‌గా తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది.
ఇక ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంలో కూడా రకరకాల ఊహాగానలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులోభాగంగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ చేయలేదు శ్రద్దా కపూర్. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే మాత్రం వదులుకునే ఛాన్స్ లేదు. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!