గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్…
ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే ఎప్పుడూ, ఏదో ఒక విషయం ఇష్టం వచ్చిన స్టెట్‌మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఓ మీడియా తో ఈ పాన్ ఇండియా చిత్రాల పై తీవ్ర విమర్శలు చేశాడు. వాటి కోసం కేటాయిస్తున్న భారీ బడ్జెట్‌లు, నిర్మాణానికి తీసుకుంటున్న ఎక్కువ సమయం పట్ల ఆందోళన వ్యక్తం…
టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌ల్లో స్నేహ ఒకరు. 2000 నుంచి 2020 వరకు హీరోయన్‌గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఈ అమ్మడు 2012 మే 11న ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. ఓ తమిళ సినిమా షూటింగ్‌లో కలుసుకున్న వీరు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు…
టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది.…