Raashi Khanna: అందం హిందోళం… అదరం తాబూలం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన రాశీ ఖన్నా ఇక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తుంది కానీ సాలిడ్ హిట్స్ మాత్రం అందుకోవట్లేదు. కాస్త డౌన్ ఫేజ్ లో ఉన్న రాశీ ఖన్నా గ్రాఫ్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరీ రెండేళ్లలో ముఖ్యంగా తెలుగులో రాశీ చేసింది మూడు సినిమాలే. అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో మేకర్స్, రాశీకి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వట్లేదు.
Read Also: Love Today: సూపర్ హిట్ సినిమా రీమేక్ కి రంగం సిద్ధం…
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇందులో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన రాశీ ఖన్నా కెరీర్ కి ‘ఫర్జీ’ నార్త్ లో మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిట్, ఫ్లాప్ అనే విషయాలని పక్కన పెడితే, రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు ఆమె ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తున్నాయి. గత కొంతకాలంగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసిన రాశీ ఖన్నా, తాజగా బ్రౌన్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. మత్తెక్కించే కళ్ళతో, చూపు తిప్పుకోని క్లివేజ్ షోతో రాశీ ఖన్నా ముందెన్నడూ కనిపించనంత హాట్ గా కనిపిస్తోంది. ఈ గ్లామర్ షో అయినా ఢిల్లీ బ్యూటీకి అవకాశాలు తెస్తాయేమో చూడాలి.

తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!