ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. అయితే ఈ మధ్య హిట్ సినిమాలు లేవని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో లో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు
Raashi Khanna:ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా. ముద్దుగా బొద్దుగా కుర్రాళ్ళ గుండెలను గిచ్చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి ఛాన్సులే వచ్చాయి కానీ.. విజయాలు మాత్రం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ అంటూతిరుగుతూ వచ్చిన సినిమా అవకాశాన్ని చేజార్చుకోకుండా ట్రై చేస్తూనే వచ్చింది.
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘�