R Madhavan: కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మ్యాడీ అంటే.. అమ్మాయిలు చేతులు కోసేసుకొనేవారట. చెలి. సఖి సినిమాల తరువాత చేసుకుంటే మ్యాడీనే చేసుకుంటా అని అనేవారంట. కోలీవుడ్ లో అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే మాధవన్ అనే చెప్పాలి.
శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. ఆ రోజు థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇక ఓటీటీలు వచ్చాక ఆ ఎంటర్‌టైమెంట్ డబుల్ అయ్యింది. ప్రతివారం బిగ్ స్క్రీన్‌పై ఫ్రెష్ సినిమాలు అలరిస్తే.. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్‌లు, క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేస్తాయి. ఎప్పటిలాగే ఈ వారం (నవంబర్ 17) కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఈ ఒక్క రోజే డిజిటల్ ప్రియులను…