వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also…