Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Producer Nagavamsi Comments In Dj Tillu Trailer Launch

హీరోయిన్ తో లిప్ లాక్ ఉంటే నటిస్తా- ‘భీమ్లా నాయక్’ నిర్మాత

Published Date :February 3, 2022 , 8:15 pm
By Roja Pantham
హీరోయిన్ తో లిప్ లాక్ ఉంటే నటిస్తా- ‘భీమ్లా నాయక్’ నిర్మాత
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ వర్గాలు నోళ్లు నొక్కుకుంటున్నాయి. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ఒకప్రశ్నకు నాగవంశీ నాటీ సమాధానం చెప్పి అందరి చేత నవ్వులు పూయించారు.

‘డీజే టిల్లు’ నాగవంశీ బయోపిక్ అయితే కాదు కదా? ఎందుకంటే క్యారక్టరైజేషన్ అలానే కనిపిస్తుంది అని ఒక రిపోర్టర్ అడగగా.. టక్కున వంశీ “పర్లేదు.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మేము కూడా యాక్ట్ చేస్తాం. అందులో తప్పేముంది” అంటూ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట విన్న నేహా- సిఫ్యూ లు మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆహా యువ నిర్మాతకు నటనపై కూడా ఆసక్తి ఉన్నట్లు ఉంది అని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DJ Tillu Movie
  • Neha Shetty
  • producer naga vamsi
  • siddu jonnalagadda
  • Tollywood News

తాజావార్తలు

  • Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

  • Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?

  • Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..

  • Minister Narayana: గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి..

  • Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!

ట్రెండింగ్‌

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions