గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా పిక్స్ తో సమ్మర్ లో మరింతగా హీట్ ను పెంచేస్తోంది. సమ్మర్ లో కూల్ కూల్ గా స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతున్న పిక్స్ పోస్ట్ చేసి, యూత్ లో మాత్రం మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో “ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ” అంటూ రెండు బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. కాగా జనవరిలో సరోగసీ…
వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యింది. శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో మన గ్లోబల్ బ్యూటీ కన్పించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్స్ లో హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ తో ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ప్రిన్స్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా ఈ…