Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా
- రాజమౌళి సినిమాతో ఎంట్రీ
- అలాంటి లుక్ లో ప్రియాంక
- అదిరిన ఫోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది.
Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. వారణాసి ఈవెంట్ కు చీరలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆ ఫొటోలను పంచుకుంది. సిల్క్ చీరలో ఒంపుసొంపులతో మెరిసిపోవడంతో ఆమె లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరలో ప్రియాంక అందం నిజంగా కత్తిలా ఉందంటున్నారు.
Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?