Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది. Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో…
నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన జీవితంలో ఓ సంఘటనను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఆ విషయం వింటే వింతగా అనిపిస్తుంది. ‘అపురూపం’ అనే తెలుగు సినిమాతో వెలుగు చూడవలసిన ప్రియాంక చోప్రా అది విడుదల కాకపోవడంతో వేరే చిత్రంతో తొలిసారి జనం ముందు నిలిచారు. అప్పటి నుంచీ కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగిన ప్రియాంక అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. నేడు హాలీవుడ్ లోనూ పేరు సంపాదించారామె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి…