Disha Patani : బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటైన హాట్ లుక్స్‌తో ఫాలోవర్లను పెంచుకుంటోంది. తన ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టైల్, ధైర్యవంతమైన ఫొటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే దిశా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలతో భారీగానే సంపాదిస్తోంది. Read Also : Shivaji : ఆ 5శాతం మందితోనే టాలీవుడ్ కు నష్టం శివాజీ ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సరే…
Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది. Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో…
Ameesha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ 50 ఏళ్ల వయసులోనే ఘాటు అందాలతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఆమె తెలుగులో పవన్ కల్యాణ్ తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో చేసింది. సౌత్ లో పెద్దగా అవకాశాలు లేవు గానీ.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అందుకుంది. ఆమెకు అక్కడ బాగానే ఫేమ్ వచ్చింది. ఇక పర్సనల్ లైఫ్ లో ఎంతో మందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ…
స్టార్ హీరోయిన్ గా ఒక్కప్పుడు చక్రం తిప్పిన వారిలో అమృతారావు ఒక్కరు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన అమృత, తెలుగులో మహేష్ బాబుతో “అతిథి” సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె చివరి తెలుగు సినిమా థాకరే (2019) లో కనిపించింది. తాజాగా జాలీ ఎల్ఎల్బీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని క్లిష్టమైన సందర్భాలను పంచుకున్నారు. Also Read : Samantha : సమంత-రాజ్ జిమ్ అవుటింగ్.. రిలేషన్ పై…
Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా ఫేమస్ అయింది అవికాగోర్. పెద్దయ్యాక సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. కానీ బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. ఇలాంటి టైమ్ లో తన పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో ఆమె కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. తాజాగా…
Karishma Sharma : బాలీవుడ్ హీరోయిన్ ట్రైన్ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉంది. ఆమె ఎవరో కాదు కరిష్మా శర్మ. బుధవారం ఉదయం ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో తలకు, స్పైన్ కు బలమైన దెబ్బలు తాకడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ కావడంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేలా…
అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్…