Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Ntr After Only Teja Sajja Sensational Record

Teja Sajja : ప్రభాస్.. ఎన్టీఆర్ తర్వాత తేజా సజ్జా మాత్రమే.. సెన్సేషన్ రికార్డ్

Published Date :September 21, 2025 , 11:45 am
By subbarao kilari
Teja Sajja : ప్రభాస్.. ఎన్టీఆర్ తర్వాత తేజా సజ్జా మాత్రమే.. సెన్సేషన్ రికార్డ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు తేజ. తాజాగా తేజ నటించిన మిరాయ్ పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది మిరాయ్.

Also Read : OGTrailer : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాక్.. ‘OG’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పొన్

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను మిరాయ్ అదరగొట్టింది. ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ వసూళ్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ ను తన పేరిట నమోదు చేసుకున్నాడు తేజ. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసాయి. అలాగే యంగ్ టైగర్ నటించిన RRR, దేవర సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 2.5 మిలియాన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఆ ఇద్దరి హీరోల తర్వాత యంగ్ హీరో తేజ వారిద్దరి సరసన నిలబడ్డాడు. సజ్జా నటించిన హనుమాన్ ఓవర్సీస్ లో 2.5 మిలియన్స్ కు పైగా రాబట్టగా తాజాగా విడుదలైన మిరాయ్ కూడా ఆ నుంబర్ ను అనుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాలతో మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఓవర్సీస్ లో తన మార్కెట్ ను మరింత పుచుకున్నాడు తేజ సజ్జా. వందల కోట్ల బుడ్జెట్స్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్స్ కంటే కంటెంట్ ముఖ్యమని  తేజ సజ్జా తన సినిమాతో నిరూపించి స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు రాబడుతున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mirai movie
  • Mirai North America collections
  • og trailer release date
  • PRABHAS. NTR. Mirai
  • tejasajja

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions