సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లు కొల్లగొట్టాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్… ఇప్పుడు యాక్షన్ మోడ్ లో నుంచి బయటకి వచ్చి వింటేజ్ ప్రభాస్ గా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి కాస్త కామెడీ అండ్ హారర్ టచ్ ఇస్తూ, మారుతీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.…
యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.. అయితే తాజాగా ఈసినిమా…