Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Is The New Collection Machine Of Indian Box Office

Prabhas: 4 సార్లు ట్రిపుల్ సెంచరీ.. ఒకే ఒక్కడు

Published Date :June 20, 2023 , 3:03 pm
By Shiva Kranthi
Prabhas: 4 సార్లు ట్రిపుల్ సెంచరీ.. ఒకే ఒక్కడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆదిపురుష్‌ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్‌లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్‌ కలెక్షన్స్ ఓ మోస్తరుగానే ఉండే ఛాన్స్ ఉంది కానీ వీకెండ్‌లో మాత్రం వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు వచ్చే వరకు థియేటర్లో ఆదిపురుష్‌దే హవా ఉండనుంది. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్‌తో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. హైయెస్ట్ ఓపెనింగ్‌తో పాటు.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌తో దుమ్ముదులిపేశాడు.

ఇక నాలుగు సినిమాలతో ట్రిపుల్ సెంచరీ కొట్టిన హీరోగా మరో కొత్త రికార్డ్ సెట్ చేసుకున్నాడు డార్లింగ్. ఇప్పటికే బాహుబలి1, బాహుబలి2, సాహో సినిమాలు 300 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. చివరగా వచ్చిన రాధే శ్యామ్ మాత్రం 214 కోట్ల దగ్గరే ఆగిపోయింది కానీ ఇప్పుడు ఆదిపురుష్ మూడు రోజుల్లోనే 300 కోట్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా నాలుగు సినిమాలతో 300 కోట్లు రాబట్టిన ఘనత లేదు. అంతెందుకు.. ఓవరాల్‌గా వంద కోట్లు రాబట్టడమే బడా బడా హీరోలకు కష్టంగా ఉంది. ప్రభాస్ మాత్రం వందల కోట్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఇక అప్ కమింగ్ మూవీస్.. సలార్, ప్రాజెక్ట్ కెతో కనీవినీ రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడు డార్లింగ్. ఏదేమైనా.. నాలుగు సార్లు 300 కోట్లు రాబట్టిన ఒకే ఒక్కడు ప్రభాస్ అని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush Collections worldwide
  • Om Raut Prabhas Adipurush
  • prabhas
  • Prabhas Adipurush Collections

తాజావార్తలు

  • Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..

  • Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

  • CM Chandrababu: తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను!

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions