ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్‌లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్ కలెక్షన్స్…
Prabhas Craze in Bollywood: ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఈ సినిమాను టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక తెలుగు సహా హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో…
Adipurush Day 2 Collections Worldwide: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కి తాజాగా విడుదలైన చిత్రం ఆది పురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. టీ సిరీస్ సంస్థతో కలిసి రెట్రో ఫైల్స్ సంస్థ ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించింది. ఇక ముందు నుంచి అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్…