OG: గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు… రికార్డ్స్ ఉంటే రాసిపెట్టుకోండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. ‘దే కాల్ హిమ్ OG’ అనే టైటిల్ ని సుజిత్ అండ్ టీం లాక్ చేసారని సమాచారం. సెప్టెంబర్ 2న ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం OG సినిమాపై ఉన్న అంచనాలని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ OG ఫస్ట్ లుక్ బయటకి రాగానే చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.
ప్రస్తుతం ఓజి షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఓజి అంటే ‘ఓజస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఓజి అనే టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. మరి దీన్నే టైటిల్ గా ఉంచుతారా లేక ‘దే కాల్ హిమ్ OG’ టైటిల్ ని లాక్ చేసి అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఈ మూవీలో అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి కూడా నటిస్తుండడం OGపై అంచనాలని మరింత పెంచడంతో పాటు ప్రాజెక్ట్ మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!