Poonam Pandey : పూనమ్ పాండేకి షాక్.. అది కావాలని అడిగిన చిన్నారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey Got Shocked When Kid Asked For Her Instagram ID: కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘లాకప్’లో భాగమైన బోల్డ్ నటి పూనమ్ పాండే తన బోల్డ్ స్టైల్ కారణంగా హెడ్‌లైన్స్‌లోకి వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పూనమ్ పాండే తన అభిమానులను కలిసినప్పుడు దగ్గర్లో క్రికెట్ ఆడుతున్న కొందరు పిల్లలు ఆమెను కలవడానికి వచ్చారు. పిల్లలు పూనమ్ పాండేతో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆపై ఒక పిల్లవాడు పూనమ్‌ను ఒక షాకింగ్ ప్రశ్న అడిగాడు. దానికి నటి పగలబడి నవ్వింది. పూనమ్ పాండే నేటి పిల్లలు ఎలా ఉన్నారో చూశారా అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పూనమ్ పాండే తన అభిమాని ఒకరు వేసిన స్కెచ్‌ను తీసుకొని వెళ్తూ పక్కనే ఉన్న పిల్లలతో మాట్లాడింది.
Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
కరచాలనం చేసిన తర్వాత ఓ చిన్నారి పూనమ్ పాండేని “మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఏమిటి?” అని అడిగాడు. దానికి పూనమ్ పాండే పగలబడి నవ్వుతూ.. ‘నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తీసుకుని ఏం చేస్తావో చెప్పు.. మమ్మీ అంటే భయం లేదా, మీ మమ్మీ చంపేస్తుంది..’ అంటూ చిన్నారితో చెప్పింది. పూనమ్ పాండే మాట్లాడుతూ- చూడండి, అతను పూనమ్ పాండే ఐడిని అడుగుతున్నాడు. చిన్నారితో పూనమ్ మాట్లాడుతూ- మీకు ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉందా? నేను నీకు నిన్ను డిఎమ్ చేస్తానని పేర్కొంది. ఇక గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని ఫేక్ చేసి విమర్శలు ఎదుర్కొంది. నిజానికి అలా చేయడం వలన ఆమె సోషల్ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పింది.
తాజావార్తలు
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!