Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Auto Ride with Her Children: నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్‌కు తీసుకెళ్లారు. ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. కోలీవుడ్లో టాప్ నటి అయినప్పటికీ, తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే నయనతార, వారితో సరదాగా ఆటోలో ప్రయాణించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
Siren Director: పంతం పట్టి డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాడు!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఒకప్పుసు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చినా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన తర్వాత, నయనతార తన కొడుకులతో చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న వీడియోలో , ఇద్దరు పిల్లలను వారి ఒడిలో కూర్చోబెట్టడాన్ని మనం చూడవచ్చు, విఘ్నేష్ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార చివరిసారిగా వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’లో కనిపించింది, భారీ ట్రోలింగ్స్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నుండి తీసి వేయబడింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క రెండు తమిళ సినిమాలు ‘టెస్ట్’, ‘1960 నుండి మన్నంగట్టి’ షూటింగ్ ముగించింది. ఇటీవల, ఆమె తన మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ షూటింగ్ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!