Pooja Hegde: ఫ్లైట్ లో అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజా హెగ్డే కు చేదు అనుభవం ఎదురైంది.. విమాన సిబ్బందిలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో వస్తున్న ఆమెపై విపుల్ నకాషే అనే ఉద్యోగి రూడ్ గా బిహేవ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పూజా తెలిపింది. “ఇండిగో విమాన సిబ్బంది ఇంత అసభ్యంగా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో విపుల్ నకాషే అనే ఉద్యోగి చాలా రూడ్ గా ప్రవర్తించాడు. కారణం లేకుండా మాపై అరిచాడు. తన అహంకారాన్ని చూపించాడు. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ట్వీట్ చేయను కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో నాకు చాలా భయమేసింది” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పూజకు ఇండిగో యాజమాన్యం క్షమాపణలు కోరింది. ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. ఇక పూజా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమణ’ చిత్రంలో నటిస్తోంది.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
Extremely sad with how rude @IndiGo6E staff member, by the name of Vipul Nakashe behaved with us today on our flight out from Mumbai.Absolutely arrogant, ignorant and threatening tone used with us for no reason.Normally I don’t tweet abt these issues, but this was truly appalling
— Pooja Hegde (@hegdepooja) June 9, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!