Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నడుమ తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. చివరగా మంగళవారం మూవీలో కనిపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అందులోనూ పాయల్ హీరోయిన్ గా చేస్తోందంట. ఇక వీలు కుదిరినప్పుడల్లా తన ఘాటు అందాలను చూపిస్తూనే ఉంటుంది. Read Also : Manchu Lakshmi : కన్నప్పలో నేను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరు.. మంచు లక్ష్మీ సెటైర్లు…