Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షోకు వెళ్లిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 లో నేడు పవన్ సందడి చేశారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ గా ఈ షూట్ జరిగింది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లే.. బాలయ్య చమత్కారానికి పవన్ పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది. ఎంతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ లో బాలయ్య.. కొద్దిగా రాజకీయాన్ని కూడా టచ్ చేసినట్లు ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న పవన్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక అందరు ఊహించినట్టుగానే ఈ షో లో పవన్ మూడు పెళ్లిలపై బాలయ్య ప్రశ్న సంధించాడట.. దానికి పవన్ హేటర్స్ కు బుద్ధివచ్చేలా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తానేది కావాలని చేసింది కాదని, తనకు ఆ రిలేషన్ సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు ఇద్దరి అభిప్రాయంతోనే విడిపోయినట్లు చెప్పారట.. అంతేకాకుండా ఒకరికి విడాకులు ఇచ్చిన తరువాతనే మరొకరిని పెళ్ళాడనని, వారి అనుమతితోనే విడిపోయాయని చెప్పారట.
ఇక పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన బాలయ్య సైతం పవన్ హేటర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఒకరి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం ఈజీ ఏమో.. కానీ వారు ఎంతలా బాధపడతారో అర్ధం చేసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు వారి కుటుంబాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని అన్నారట. దీంతో స్టేజి మొత్తం బాలయ్య .. జై బాలయ్య అరుపులతో మారుమ్రోగిపోయాయట. ఇక ఈ హింట్స్ తో ఈ ఎపిసోడ్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?