పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానులు ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక్క పవర్ స్టార్‌కే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్స్, ఆ మ్యానరిజంకు థియేటర్లో పేపర్లు చిరిగిపోవాల్సిందే. అయితే ఇదంతా తెలుగు ఫ్యాన్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా…
నిన్న మొన్నటి వరకు బ్రో ప్రమోషన్స్ కాస్త స్లోగా సాగాయి. కానీ ఈ రోజు నుంచి బ్రో హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. బ్రో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ ‘జగదాంబ’, హైదరాబాద్ ‘దేవి’ థియేటర్లలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి బ్రో సినిమాకు మరింత హైప్ రానుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బ్రో మూవీ నుంచి రెండు పాటలు, ఓ టీజర్ మాత్రమే…