పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా…
సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఆరు రోజుల ముందు బ్రో టైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు టీజర్, రెండు సాంగ్స్‌తోనే సరిపెట్టిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ.. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22న బ్రో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. అందరూ ఎదురుచూస్తున్న మాస్ సెలెబ్రేషన్ వచ్చేస్తోందంటూ పేర్కొంది. దీంతో ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాను…