OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
- చాలా కాలం తర్వాత మంచి హిట్
- అలాంటి కథ వేరే హీరోతో కష్టం
- పరుచూరి కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ స్టైల్, ప్రెజెంటేషన్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమాకథను నేను రెండు సార్లు చూసే వరకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మిస్టరీ, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సుజీత్ ఆ విషయంలో నిజంగా గ్రేట్. కథను చూపించిన తీరు, స్టైలిష్ ట్రీట్మెంట్ అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. స్క్రీన్ మీద పవన్ కనిపించాడు కాబట్టి అలాగే చూస్తూ ఉండిపోతే మనకు కథ ఈజీగా అర్థం అవుతోంది.
Read Also : Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
ఒకవేళ పవన్ కాకుండా వేరే హీరోతో ఇలాంటి కథ చేస్తే వర్కౌట్ కాదేమో. పవన్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఇలాంటి స్క్రిప్ట్ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. హీరో పాపకు సంబంధించిన ఓ షాట్ లో డైరెక్టర్ నన్ను థ్రిల్ చేసేశాడు. “ఆ సినిమాలో పవన్ కల్యాణ్ కాకుండా వేరే హీరో నటించి ఉంటే అంత ఇన్టరెస్ట్‌గా చూడలేము. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని మాస్ అప్పీల్ వల్లే ‘ఓజీ’కి ఆ లెవెల్ హైప్ వచ్చింది” అని అభిప్రాయపడ్డారు పరుచూరి. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్ కు చాలా కాలం తర్వాత ఓజీతో ఓ మంచి హిట్ పడింది.
Read Also : Rajamouli : రాజమౌళికే ఎందుకిలా జరుగుతోంది..?
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!