OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ స్టైల్, ప్రెజెంటేషన్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమాకథను నేను రెండు సార్లు చూసే వరకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మిస్టరీ, ప్రెజెంటేషన్ అద్భుతంగా…