Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ooru Peru Bhairavakona Collected 1 1 Crores Gross From Premiere Shows

Ooru Peru Bhairavakona: ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్.. భారీ ఎత్తున కలెక్షన్స్

Published Date :February 15, 2024 , 3:20 pm
By Bhargav Chaganti
Ooru Peru Bhairavakona: ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్.. భారీ ఎత్తున కలెక్షన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ooru Peru Bhairavakona Collected 1.1 Crores Gross from Premiere Shows: హీరో సందీప్ కిషన్ – దర్శకుడు VI ఆనంద్‌ల కాంబోలో వచ్చిన టైగర్ సినిమా గతంలో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌కి చెందిన రాజేష్ దండా ఊరు పేరు భైరవకోన అనే సూపర్‌నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితమే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని వాయిదాల అనంతరం ఎట్టకేలకు విడుదలకు సిద్దమయింది. ఇక ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ముందుగానే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. సినిమాపై నమ్మకం ఉన్న మేకర్స్ ముందుగానే రెండు రోజుల ముందుగానే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుండి సినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రీమియర్ షోల గ్రాస్ 1.1 కోట్లు దాకా వచ్చాయని అంటున్నారు.

Priyamani : ఆయన నా ఫేవరేట్ కోస్టార్.. ఆయనతో ఓ యాక్షన్ సినిమా చేయాలని వుంది..

ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా నటించారు. VI ఆనంద్ ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభవాన్ని అందించడానికి సినిమాను గ్రిప్పింగ్‌గా రూపొందించాడని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యూటిఫుల్ లవ్ సాగాగా అనిపిస్తున్న ఈ సినిమా కోసం సందీప్ కొన్ని రిస్కీ స్టంట్స్ చేశాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రాజ్ తోట కెమెరామెన్ గా వ్యవహరించగా శేఖర్ చంద్ర సంగీతం పెద్ద అసెట్స్ అని అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ooru Peru Bhairavakona
  • Ooru Peru Bhairavakona collections
  • Ooru Peru Bhairavakona news

తాజావార్తలు

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions