Ooru Peru Bhairavakona Collected 1.1 Crores Gross from Premiere Shows: హీరో సందీప్ కిషన్ – దర్శకుడు VI ఆనంద్‌ల కాంబోలో వచ్చిన టైగర్ సినిమా గతంలో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌కి చెందిన రాజేష్ దండా ఊరు పేరు భైరవకోన అనే సూపర్‌నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితమే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా…