Oori Peru Bhairavakona team asking solo release to postpone from 9th feb: సంక్రాంతి బరి నుంచి తప్పుకునేందుకు రవితేజ హీరోగా నటించిన ఈగల్ అనే సినిమాకి ఫిలిం ఛాంబర్ సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన తమ సినిమా రిలీజ్ చేసుకుంటామని ఈగల్ సినిమా యూనిట్ చెప్పడంతో ఆ రోజు షెడ్యూల్ చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పటికే వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు.…