Pawan Kalyan: ఆ హ్యాష్‌ట్యాగ్‌నే టైటిల్‌గా ఫిక్స్.. ఇంకా వీడని ఆ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG Title Registered For Pawan Kalyan Sujeeth Film: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ సినిమాల్లో సుజీత్ సినిమా ఒకటి. అనౌన్స్మెంట్ సమయంలో టైటిల్ ప్రకటించని చిత్రబృందం.. #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానినే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా నిర్మాత దానయ్య ఐదు ఇండియన్ భాషల్లో OG టైటిల్‌ని రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ కూడా రావొచ్చని దీన్ని బట్టి.. దీనిని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ని టైటిల్‌గా ఫిక్స్ చేయడం, అభిమానుల్లో మరింత జోష్ నింపిందని చెప్పుకోవచ్చు.
Bellamkonda Srinivas: చరిత్ర సృష్టించిన బెల్లంకొండ.. వరల్డ్ రికార్డ్ సొంతం
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
మరోవైపు.. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం ప్రొడక్షన్ పనులు ఎక్కడిదాకా వచ్చాయన్న విషయంపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఆమధ్య ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి.. భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే ఇది సెట్స్ మీదకి వెళ్లింది. ఆ సమయంలోనే కొంత భాగం చిత్రీకరణ ముగించుకుంది. అయితే.. మధ్యలో ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లుని ఆపేశారు. కొంతకాలం తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు కానీ, ఇంతలోనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. తద్వారా.. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?