OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పవర్ స్టార్ హీరోగా సుజీత్ దర్శాకత్వంలో వచ్చిన ‘దే కాల్ హిమ్ OG’ భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫ్రాంచైజీ సీక్వెల్ ‘OG 2‘ పై పడింది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాబోయే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే కానుకగా డైరెక్టర్ సుజీత్ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సాధారణంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఒక పెద్ద పండగ. ఆ రోజున పవర్ స్టార్ నటిస్తున్న చిత్రాల నుండి క్రేజీ అప్డేట్స్ ఆశించడం కామన్. అయితే ఈసారి డైరెక్టర్ సుజీత్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉండేలా ఒక పవర్ఫుల్ అండ్ స్టైలిష్ స్పెషల్ గ్లింప్స్‌ను డిజైన్ చేస్తున్నారట. ఓజాస్ గంభీర రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌ను ‘OG 2’ వరల్డ్‌ను పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుండగా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్స్ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుజీత్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రాబోతున్న ఈ క్రేజీ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న విడుదల కాబోయే ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!