NTR: సీడెడ్ ఆయన అడ్డా… దేవర బిజినెస్ ని మూడు రోజుల్లో ఊదేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీడెడ్… ఈ ఏరియా పేరు వింటే చాలు ఇది నందమూరి హీరోల అడ్డా అనే విషయం గుర్తొస్తుంది. ఫ్యామిలీ లెగసీని క్యారీ చేస్తే సీడెడ్ తన కోటగా మార్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సీడెడ్ టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ మూవీ తప్పకుండా ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సీడెడ్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఎన్టీఆర్ కి అలవాటైన పని. సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే సీడెడ్ లో డే 1 కలెక్షన్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ అయినట్లే. ఎన్టీఆర్ రీజనల్ సినిమాతో వస్తేనే అలా ఉంటే ఇక కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా సినిమా అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సెలబ్రేషన్స్ నుంచి కలెక్షన్స్ వరకూ అన్ని విషయాల్లో టాప్ ఉండేలా చూసుకుంటారు ఎన్టీఆర్ సీడెడ్ ఫ్యాన్స్.
దేవర సినిమాతో ఇదే ప్రూవ్ అవ్వబోతుంది. ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ కాబోతుంది, ఏప్రిల్ 6న దేవర సీడెడ్ లో కొత్త రికార్డ్ సెట్ చేసింది అనే మాటని ప్రతి ఒక్కరు వింటారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న లెక్కల ప్రకారం… దేవర సినిమా సీడెడ్ థియేట్రికల్ రైట్స్ ని 25 కోట్ల చెప్తున్నారట మేకర్స్. 25 కోట్లకి డీల్ ఫైనల్ అయితే సీడెడ్ ఏరియాలో బిజినెస్ వరకే దేవర రికార్డ్ సెట్ చేసినట్లు అవుతుంది. 25 కోట్లా… డే 1 10 కోట్ల షేర్ ఇస్తాం… ఫస్ట్ మూడు రోజులు కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యేలా చూస్తాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇదే జరిగితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పిన మాట నిలబెట్టుకుంటే సీడెడ్ గడ్డపై సెగలు పుట్టడం ఖాయం.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?