సీడెడ్… ఈ ఏరియా పేరు వింటే చాలు ఇది నందమూరి హీరోల అడ్డా అనే విషయం గుర్తొస్తుంది. ఫ్యామిలీ లెగసీని క్యారీ చేస్తే సీడెడ్ తన కోటగా మార్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సీడెడ్ టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ మూవీ తప్పకుండా ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సీడెడ్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఎన్టీఆర్ కి అలవాటైన పని. సింపుల్ గా చెప్పాలి అంటే…