Nikhil: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున హీరో నిఖిల్ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil Siddhartha Campaiging for his Uncle Malakondayya Yadav: ఏపీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే అంశంపై సమాచారం సీఈఓ కార్యాలయం సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక బాపట్ల జిల్లా చీరాలలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసినా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కలిసి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జాండ్రపేట నుంచి చీరాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో సీన్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిఖిల్ తో కార్యకర్తలు యూత్ సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. ఇక ఈ క్రమంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొండయ్య ను గెలిపించాలని నిఖిల్ చీరాల ప్రజలకు పిలుపునిచ్చారు.
Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసి పసుపు మయంగా మారాయి. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి కొండయ్య మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపింవాలని కోరారు తనను గెలిపిస్తే రాష్ట్రం మొత్తం చీరాల వైపు చూసేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కొండయ్య మాట ఇచ్చారు. ఇక నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడు అమర్‌నాథ్‌కు ఇచ్చి వివాహం చేయడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఒంగోలు ఎంపీ సీటుకు పోటీ చేసి మాలకొండయ్య ఓడిపోయి తర్వాత వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి ఇప్పుడు చీరాల టికెట్ దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!