RK Roja: పబ్ లో మినిస్టర్ రోజా చిందులు.. ఏకిపారేస్తున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: నటి, మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగాఉన్న రోజా మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యింది. ఇక రోజాకు వివాదాలు కొత్తేమి కాదు. ఎంతోమంది ఆమెను విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వివాదంలో చిక్కుంది. రోజా ఈ ఏడాది న్యూయర్ సెలబ్రేషన్స్ను బెంగుళూరులో జరుపుకుంది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికింది. బెంగళూరు పబ్‌లో డ్యాన్సులు చేస్తూ.. పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలు బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకొని.. రోజా డ్యాన్స్ వేస్తూ కనిపించింది.
ఇక ఈవీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? బెంగళూరు పబ్బులో చిందులు వేస్తున్నావ్.. నువ్వు మంత్రివేనా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే రోజా.. గతంలో మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంతో రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసింది.. ఇప్పుడు ఆమెనే ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.. దీని గురించి మాట్లాడారా.. ? అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీడియో పై రోజా ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!