‘నవరస’ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొమ్మిది కథల సమాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అందరిలో ఆసక్తి కలిగించిన అంథాలజీ ‘నవరస’. ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్ 6న ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కాబోతోంది. మానవ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని నవరసాలు అని అంటాం. వీటి ఆధారంగా ‘నవరస’ రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది.
read also : చివరి షెడ్యూల్ లో ‘అఖండ’
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
సోమవారం ఈ అంథాలజీ నుంచి ‘తూరీగ..’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. సూర్య, ప్రయాగ రోస్ మార్టిన్ ప్రధాన తారాగణంగా ‘నవరస’లో ప్రేమ అనే భావోద్వేగంపై రూపొందించిన ‘గిటార్ కంబిమేల నిండ్రు’ అనే పార్ట్ నుంచి ఈ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కంపోజ్ చేసిన ఈ పాటకు మదన్ కార్కి సాహిత్యాన్ని అందించారు. దీన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించారు.
కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతింది. తమ పరిశ్రమలోని 12, 000 మందికి తమ వంతు సాయాన్ని అందించడానికి కోలీవుడ్ పరిశ్రమ ఒక్కటిగా నిలబడి చేసిన ప్రయత్నమే ‘నవరస’ అంథాలజీ. ఇండస్ట్రీ టాలెంట్, క్రియేటివిటీకి ‘నవరస’ నిదర్శనంగా నిలవనుంది. భూమిక ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఆగస్ట్ 6న విడుదలవుతున్న ఈ అంథాలజీని 190 దేశాల్లో ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్ ద్వారా వీక్షించనున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!