డిసెంబర్ 10న ‘నయీం డైరీస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. దీనిని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయన్నది ధైర్యంగా ఈ సినిమాలో చూపించామని దర్శకుడు దాము చెబుతున్నారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత తప గురించి పూర్తిగా అధ్యాయనం చేసి తీశానని, నయీం అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు తను కూడా విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నానని, ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో తెలుసు కాబట్టి డ్రమటిక్‌గా ఇందులో చూపించానంటున్నారు. నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుంచే కాకుండా సమాజం లో విభిన్న వర్గాల నుండి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని దర్శకుడు దాము అంటున్నాడు. యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సురేష్ భార్గవ్ అందించగా సంగీతాన్ని అరుణ్ ప్రభాకర్ సమకూర్చారు.
Also Read
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!