Web Series: నటిగా చిర పరిచితురాలైన అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. సీరియల్స్‌తో పాటు వెండితెర నటిగా సక్సెస్ ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న టైమ్‌లో వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. దీనిని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్�
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని