Nayanthara: జవాన్ ఎఫెక్ట్.. అంత పెంచితే తట్టుకొనేది ఎలా బంగారు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి.. ఇద్దరు పిల్లకు తల్లిగా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంకోపక్క లేడీ సూపర్ స్టార్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఈ మధ్యనే జవాన్ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనిరేషన్ అమాంతం పెంచేసిందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నయనతార.. ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనిరేషన్ అందుకుంటుంది. మాములుగా రూ. 10 కోట్లు.. జీఎస్టీ తో కలిపి అమ్మడికి రూ. 11 కోట్లు ఇస్తున్నారట. జవాన్ కు కూడా అమ్మడు అంతే తీసుకుందని టాక్.
Pooja Hegde:జిమ్ వేర్లో పూజా హెగ్డే మత్తెక్కించే అందాలు.. చూడతరమా?
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ఇక తరువాత సినిమాలకు ఈ భామ మరింత పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అంత డిమాండ్ చేసినా కూడా నిర్మాతలు నయన్ ను కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారట. దానికి కారణం.. ఆమె అంత స్టార్ డమ్ ఎవరు లేరు.. అంతేకాకుండా ఆమెకు ఆల్టర్ నేట్ హీరోయిన్ కూడా దొరక్కపోవడంతో నిర్మాతలు ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. బాలీవుడ్ లో సైతం జవాన్ తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెమ్యూనిరేషన్ చూసి చిన్న చిన్న నిర్మాతలు అంత పెంచితే తట్టుకొనేది ఎలా అంటూ లబోదిబోమంటున్నారట. ఏదిఏమైనా నయన్ రేంజ్ అలాంటింది మరి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!