Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి.. ఇద్దరు పిల్లకు తల్లిగా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది.