Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఆయనకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ (Quadriceps Tendon) గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు.
కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న NBK111 సినిమా చిత్రీకరణలో ఒక భారీ యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్య మోకాలుకి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?