ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాటికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మాట్లాడడానికి నేడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి, ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు చిరు తో పాటు టాలీవుడ్ పెద్ద నాగార్జున ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న తలెత్తింది. అయితే తాజగా ఈ ఈ ప్రశ్నపై నాగ్…