Nagarjuna Akkineni: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చిన నాగార్జున?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Movie with Ajay Bhupathi to be Announced Soon: ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన నాగార్జునకు ఇప్పుడు ఏమైంది? అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించ లేదు. ఒకపక్క ఆయన ఏజ్ ఉన్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ వరుస సినిమాలను ప్రకటిస్తూ రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ, నాగార్జున ఎందుకో సైలెంట్ అయ్యాడు. ఘోస్ట్ డిజాస్టర్ తరువాత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న నాగ్ ఒక మలయాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రచయిత బెజవాడ ప్రసన్నను డైరెక్టర్ గా చేసే బాధ్యత నాగ్ తీసుకున్నాడని అది కూడా ఆ మలయాళ రీమేక్ సినిమాతోనే అని ప్రచారం కూడా జరిగింది.
Mega Princess: పాప జాతకం అధ్బుతం.. మనవరాలిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
అయితే అది నిజం కాదని ప్రసన్నకుమార్ నాగ్ కోసం ఒక కథ రెడీ చేశారని కూడా అన్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగార్జున అక్కినేని RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కస్టడీ మేకర్ శ్రీనివాస చిట్టూరి మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే RX 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ తరువాత శర్వానంద్ సిద్దార్థ్ లతో మహా సముద్రం అనే ఒక మల్టీస్టారర్ చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన పాయల్ రాజ్ పుత్ ను పెట్టి మంగళవారం అనే సినిమా చేస్తున్నారు. చివరిగా డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు