అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ, దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.. ఇక ఇవి సెట్స్ మీద ఉండగానే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.…