Trisha : కొడుకు మరణంతో.. తీరని దుఃఖంలో త్రిష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిష కొడుకు చనిపోయాడు. అసలు త్రిషకు పెళ్లెప్పుడు అయింది, కొడుకు ఎప్పుడు పుట్టాడు. అనేదే కదా అనుమనం. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్లో అజిత్, సూర్య, కమల్ హాసన్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
Also Read : Jani Master Case : జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఇలా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న త్రిష ఉన్నట్టుండి, క్రిస్మస్ రోజున నా కొడుకు చనిపోయాడు, ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. ‘క్రిస్మస్ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి జోరో గురించి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం కూడా తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకూ అందుబాటులో ఉండను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అలాగే జోరో ఫొటోలను షేర్ చేసింది. ఇక్కడ కొడుకు అంటే త్రిష పెంపుడు కుక్క. గత 12 ఏళ్లుగా జోరో త్రిష వద్దే ఉంటోందట. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోందట. కానీ దురదృష్టవశాత్తూ జోరో క్రిస్మస్ రోజు ప్రాణాలు కోల్పోయింది. జోరో లేకపోవడంతో బోరున విలపిస్తోంది త్రిష.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!